నువ్వు ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్తావా?
Will you tell me if you go anywhere?
ఈరోజు నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను
Today I am going out with my friends
ఈరోజు నాకు చాలా వర్క్ ఉంది సో నేను ఎక్కడికి వెళ్ళను.
I have a lot of work today so I don't go anywhere.
నీకు ఎగ్జామ్స్ అయిపోయాయా?
Are your exams completed?
మీ ఎగ్జామ్స్ ఇంకా పూర్తి అవ్వలేదా?
Are your exams not over yet?
ఎప్పుడు నీ పరీక్షలు పూర్తి అవుతాయి?
When will your exams be completed?
When will your exams be over?
ఎగ్జామ్స్ రేపటితో కంప్లీట్ అయిపోతాయి.
My exams will be over tomorrow.
నా యొక్క ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ కంప్లీట్ అయ్యాయి.
My exams were completed last week
మా ఎగ్జామ్స్ పూర్తి అయ్యి వారం అవుతుంది.
It will be a week since my exams are over.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know