నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
Did I say anything wrong?
దగ్గర్లో పెట్రోల్ బంక్ ఉందా?
Is there a petrol station nearby?
Is there a nearby petrol station?
అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడా?
Is he always like this?
Is she always like this?
Are they always like this?
నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడినుండి వస్తాయి?
Where do you get such ideas from?
నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు.
I don't even have one paisa
I don't even have one rupee.
నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు.
You ruined the whole plan
You have Ruined the whole plan
ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం.
Let's go somewhere on this Sunday.
నిన్ను ఎవరు అడగలేదు.
Nobody /no one ask you
మనం ఉదయాన్నే బయలుదేరాలి.
We have to leave early in the morning.
నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది.
You better stay away from her
నాకేం కావాలో నాకు తెలుసు
I know what I want.
దీని గురించి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు.
No need to talk about this anymore.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know