మనం వెళ్దామా?
ఆమెను లోపలికి రానివ్వండి.
అతని కాస్త విశ్రాంతి తీసుకుని ఇవ్వండి.
Verb 1 ని use చేయాలి.
Let me take rest for some time.
నన్ను కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి.
Let him talk
అతన్ని మాట్లాడన్విండి.
Let it be so
కొనసాగనివ్వండి.
Let them begin
వారిని మొదలు పెట్టనీయండి.
Let her allow
ఆమెను అనుమతించండి.
Let you take a cup of coffee.
ఒక కప్ కాఫీ తీసుకోండి
Let us be good
మనం మంచిగా ఉందామా.
Please let me go
దయచేసి నన్ను వెళ్ళనివ్వండి.
Let us start
మనం ప్రారంభిద్దాం.
Let him Come.
అతని రానీయండి.
Let us see
మనం చూద్దాం.
Let me give
నన్ను ఇవ్వనివ్వండి
మనందరం కలిసి వెళ్దాం.
Let us all go together.
మనం వాళ్ళ కోసం ఒక గంట వేచి చూద్దాం.
Let us wait and see an hour for them.
Let them study
వారిని చదవనీయండి
ఆ విషయంలో మనం కఠినంగా ఉందాం.
Let us be strict in that matter.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know