Daily use english sentences

Daily use english sentences

 రేపటి నుంచి జంక్ ఫుడ్ మానేయాలి
 I have to give up junk food from tomorrow
 I have to stop eating junk food from tomorrow

 రేపటినుండి నేను జంక్ ఫుడ్ తినను.
 I will not eat junk food from tomorrow

 రేపటి నుండి జంక్ ఫుడ్ తినడం మానేసి జిమ్ములో జాయిన్ అవ్వాలి.
 From tomorrow I have to stop eating junk food and join the gym.

 నా అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరేమో/ నాలాంటి మూర్ఖులు ఎవరూ లేరేమో
 May be no one is as stupid as me

 బహుశా నా కంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరేమో అనుకోని అతడు పిచ్చి మాటలు చెప్పాడు
 He said all the crazy things to me thinking that may be there is no one more stupid than me

 అతను చెప్పిన మాటలను నేను పిచ్చివాడిలాగా నమ్మాను
 I believed all his words like mad /crazy

 వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది.
 I want to eat something hot
 I want to eat hot onion pakodi
 I feel like eating hot onion pakodi

 నేను వేడివేడిగా చేసుకొని తింటాను
 I make something hot and eat it

 

Post a Comment

If you have any doubts, please let me know