నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు మళ్లీ చెప్తావా?
I don't understand what you said can you tell me again/ say it again.
Your voice is breaking can you say it again
దేనికోసం కాల్ చేస్తున్నారు?
What are you calling for?
May I know what are you calling for?
మీరు దేనికోసం కాల్ చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా?
May I know what you called for?
మీరు దేనికోసం కాల్ చేశారో తెలుసుకోవచ్చా?
May I know why you are calling?
మీరు ఎందుకు కాల్ చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా?
నేను మీటింగ్ ఏ టైంకో కనుక్కోవడానికి కాల్ చేశాను.
I called you to find out the meeting time
I called you to find what time the meeting would be
నేను మానస తో మాట్లాడడానికి కాల్ చేశాను.
I called to talk /speak to manasa
ఫోన్ పెట్టేయ్ /పెట్టు
Hang up the phone
ఫోను పెట్టేయ్ తర్వాత కాల్ చేస్తాను.
Hang up the phone now and I will call you later
He/she hung up the phone
ఆమె /అతను ఫోన్ పెట్టేసింది/పెట్టేశాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know