Daily use English sentences

Daily use English sentences
 ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి
 I am sorry I got a little late

 నా తరపున క్షమాపణ చెప్పండి
 Please convey my apologies

 అలా పొరపాటు అయిపోయింది క్షమించండి
 It was all by mistake please excuse me

 మీ పనికి అంతరాయం కలిగించినందుకు క్షమించాలి
 Sorry to have disturbed you

 నన్ను మాట్లాడడానికి అనుమతిస్తారా?
 Will you please permit me to speak

 దయచేసి కొంచెం సర్దుకుంటారా?
 Will you please move a bit?

 దయచేసి నన్ను కూర్చొనిస్తారా?
 Will you please let me sit?

 మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
 Glad to meet you 

 నా సాయ శక్తుల ప్రయత్నిస్తాను
 I will try my level best

 మీరు సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను
 Hope you are enjoying yourself /yourselves 

Post a Comment

If you have any doubts, please let me know