తమాషా చేయడం ఆపు
Stop kidding
వాడు దేనికి పనికి రాడు
He is good for nothing
అతనితో నాకు అసలు పడదు.
I don't get along with him at all
నేను చెప్పకుండా ఉండాల్సింది
I should not have told
ఇది విచిత్రంగా ఉంది
It's weird
నేను ఇది వేసుకుని చూడొచ్చా?
Can I try it on?
ఖాళీగా కూర్చోకు.
Don't sit Idle
గుసగుసలాడకు
Don't Whisper
ఒక్క పోతగా ఉంది
It is sweltering
నాకు దాహంగా ఉంది.
I am thirsty.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know