Daily use English sentences

Daily use English sentences 

 నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నావు?
 Where are you going at this time?

 నువ్వు ఈ టైం లో ఎక్కడికి వెళ్లావు?
 Where did you go at this time.?

 ఇప్పుడు వర్షం పడుతుందా?
 Is it raining now?

 అవును ఇప్పుడు వర్షం పడుతుంది.
 Yes it is raining.

 లేదు బయట ఎండగా ఉంది.
 No it's sunny outside

 నువ్వు ఆ జాబు ని ఎంతకాలం చేశావు?
 How long did you do that job?

 నేను వన్ ఇయర్ వరకు చేశాను.
 I did that job one year

 నిన్ను దోమలు కుట్టాయా?
 Did mosquitoes bite you?

 నిన్ను దోమలు కుడుతున్నాయా?
 Are mosquitoes biting you?

 అవును దోమలు కుడుతున్నాయి.
 Yes my mosquitoes are biting me 

 లేదు దోమలు నన్ను కుట్టడం లేదు 
 No mosquitoes are not biting me

 నువ్వు ఊర్లోనే ఉన్నావా?
 Are you in town?

 నువ్వు ఊర్లో ఉన్నావా లేక బయట ఉన్నావా?
 Are you in town or out?

 నువ్వు ఊర్లో ఉంటే నాకు చెప్పు
 Tell me if you are in town

 నేను రెండు రోజులు టౌన్ లో ఉండను
 I won't be in town for 2 days

 పని మీద చెన్నై వెళుతున్నాను.
 I am going to Chennai on some work

Post a Comment

If you have any doubts, please let me know