నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా?
Have you ever listen to me?
నాకు నిద్ర పట్టడం లేదు.
I am not falling a sleep / I am not getting to sleep
నా చర్మం పొడిబారుతుంది
My skin is drying
నాకు మొక్కలు పెంచడం ఇష్టం
I like to grow plants
నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం
I love to grow plants
ఆమెకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు కూడా
She is married and also has to children
టికెట్స్ బుక్ చేయడం మర్చిపోకు
Don't forget to book the tickets
టికెట్స్ బుక్స్ చేయడం మర్చిపోయావా?
Did you forget to book the tickets
మొక్కలకు నీళ్లు పోసావా లేదా
Did you water the plants or not
మీ ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఉంటారా
Are all your friends like this
వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొని రా
Bring a packet of milk while coming
Bring a milk packet while coming
ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ అవుతారు
Who will win the match today
Who will win today's match.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know