ఇక్కడ అసలు గాలి లేదు.
There is no wind here at all
There is no wind here can you turn on the fan?
ఏసీ ఆన్ చేయి ఇక్కడ అసలు చల్లగా లేదు.
Turn on AC it's not cold here at all
బాటిల్స్ లో నీళ్లు పట్టు.
Fill the bottles with water
బాటిల్స్ లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టు
Fill the bottles with water and put them in the fridge
Fill the bottles with water and refrigerate
ఇంతకుముందే నీకు నేను చెప్పాను వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఫ్రిజ్లో పెట్టమని.
I told you long time ago to fill water bottles and put them in the bridge.
నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను.
I cannot stand the heat much
I cannot handle heat much
I cannot stand the heat much so I don't go anywhere in summer.
లైట్ ఎవరు వేశారు?
Who turned on the light?
లైట్ ఎవరు ఆఫ్ చేశారు?
Who turned off the light?
నేనేం చెబుతున్నానో నీకు అర్థం కావట్లేదా?
Don't you understand what I am saying?
నాతో పెట్టుకోకు.
Don't mess with me.
ఎవరన్నారు నువ్వు అందంగా లేవని?
Who said that you are not beautiful?
Who said you are not beautiful?
నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు?
I don't like the things you do.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know