Treadmill For Home use under 10k

Treadmill for home use under 10k
తక్కువ budget తో treadmill కొనాలనుకున్నట్లయితే flipkart లో adrenex అనే treadmill 10000 below price లో ఉంది. దీని price అనేది దసరా festival కారణంగా 7500 కి price తగ్గింది. One month నుంచి treadmill use చేస్తున్నాను దీని condition కూడా చాలా బాగుంది.
దీని installation అనేది చాలా easy గా ఉంటుంది.
మనము own గా కూడా installation చేసుకోవచ్చు. Installation ఏ విధంగా చేయాలి అనేది ఈ book లో detail గా ఉంటుంది.
company తరపునుంచి కూడా technician వచ్చి within 2 ఓర 3 డేస్ లో installation complete చేస్తారు. ఇది complete గా manual, ఎటువంటి power supply అవసరం లేదు.
ఎన్ని colories ఖర్చు అయినాయి, ఎన్ని నిమిషాలు walk చేశారు మరియు మీ యొక్క pulse display లో చూపిస్తుంటుంది. ఇపుడు దీని యొక్క price అనేది చాలా వరకు తగ్గింది.7500 rs కి అందుబాటులో కి వచ్చింది. ఇంట్లో ఉండి walk చేయడానికి చాలా బాగుంటుంది.

Post a Comment

If you have any doubts, please let me know