ATM card లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా
Kotak mahindra bank వినియోగ దారులకు ఇది ఒక మంచి goodnews అని చెప్పుకోవచ్చు.
Debit card లేకుండానే డబ్బులను డ్రా చేసే సదుపాయాన్ని ప్రారంబించింది.
ఇంట్లో ATM card మరచి పోయిన ATM center కి వెళ్లి cash withdraw చేసుకోవచ్చు.Beneficiary కి ఎటువంటి bank account ఉండవలసిన అవసరం లేదు.kotak mahindra bank customer లు ATM ల నుంచి card less cash withdraw చేయాలంటే kotak mobile bank లేదా net banking లో login అవ్వాలి.
ఇందులో మన name ,address లాంటి వివరాలతో మొదటిసారి register అవ్వాలి.ఆ తర్వాత self withdrawl facility వివరాలు కూడా enter చేయాలి. మీరు వేరేవాళ్లకు cash ట్రాన్స్ఫర్ చేయాలంటే beneficiary యొక్క details register చేయాలి.
Money ట్రాన్స్ఫర్ చేయాలంటే beneficairy కి ఎటువంటి bank account ఉండవలసిన అవసరం లేదు. Beneficiary కి ఒక personal number unte చాలు.అతను india లో ఉన్న ఏ kotak bank ATM centre కి వెళ్లయిన cash withdraw చేసుకోవచ్చు.ATM center కి వెళ్లి self withdraw ఏ విధంగా చేసుకోవాలి,ఏ విధంగా money beneficiary కి ట్రాన్స్ఫర్ చేయాలి.ట్రాన్స్ఫర్ చేసిన amount ని beneficaiary ఏ విధంగా withdraw అనేది మీకు step by step క్రింద ఇవ్వడం జరిగింది.
1.kotak mobile wap ఓపెన్ చేసుకుని login అయిన తర్వాత cardless cash withdrawl అనే option ని select చేసుకోవాలి.
2.ఆ తర్వాత self withdrawl at an ATM option ని select చేసుకోవాలి.
3.select చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే withdraw చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ amount ని enter చేయాలి.
4. తర్వాత 4 digit sender code ని 2 times enter చేయాలి.
5.enter చేసిన తర్వాత kotak bank తో register అయిన mobile number కి 4 digit sms code వస్తుంది.
ఇపుడు మీరు ఇండియా లో ఉన్న ఏ kotak bank ATM దగ్గరికైనా వెళ్లి debit card లేకుండా AtM కి వెళ్లి cash withdraw చేసుకోవచ్చు.
మీరు money ట్రాన్స్ఫర్ చేయాలంటే beneficiary యొక్క details enter చేయాలి.
1.register beneficiary option ని select చేసుకోవాలి.
2.beneficiary యొక్క mobile number name ,address enter చేసి register అవ్వాల్సి ఉంటుంది. register చేసుకున్న తర్వాత send money to beneficiary at an ATM అనే option ని select చేసుకుని beneficiary యొక్క name ని select చేసుకోవాలి.
3.మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ amount enter చేయాలి.
4.మీకు ఇష్టమైన 4 digit sender code ను 2 times enter చేయాల్సి ఉంటుంది.ఈ sender code ను beneficiary కి తెలియచేయాల్సి ఉంటుంది.
5.తర్వాత continue అనే option మీద click చేసుకొని confirm చేయండి.
ఇపుడు beneficiary india లో
ఉన్న ఏ kotak bank ATM దగ్గరికి వెళ్లయిన debit card లేకుండా cash withdraw చేసుకోవచ్చు.
ATM centre కి enter అయిన తర్వాత select cardless cash on the screen select చేసుకోవాలి. ఆ తర్వాత mobile number ని enter చేయాలి.self withdrawl అయితే bank తో register అయిన mobile number ని,beneficiary అయితే వారి యొక్క number ని enter చేయాలి.
తర్వాత 4 digit sender code ని ,phone number కి వచ్చిన sms కోడ్ ని enter చేయాలి,తర్వాత amount ని confirm చేసుకోవాలి.confirm చేసుకున్న తర్వాత మీరు cash receive చేసుకోవచ్చు.
Cardless cash withdraw అనేది ఒక్కసారి request place చేసిన తర్వాత 48 hours లోపల expire అయిపోతుంది.48 hours లోపల మీరు cash withdraw చేసుకోనట్లైతే మీ యొక్క cash అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి refund అయిపోతుంది.
ATM card లేకుండా డబ్బులు draw చేయండిలా
https://youtu.be/FVsuy203D48
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know