Daily use english sentences

Daily use english sentences
 దేనికి /దేనికోసం
 For what

 ఎవరికోసం
 For whom

 ఎవరి గురించి
 About whom

 అప్పటివరకు
 Until then

 ఎప్పటినుండి
 Since when

 అప్పటినుండి
 Since then

 ఎప్పటి వరకు
 Until when

 చిన్నప్పటినుండి
 Since childhood

 ఎప్పుడైనా
 Anytime

 ఎప్పుడూ
 Always

 ఇంకేంటి
 What else

 ఇంకెక్కడ
 Where else

 ఇంకెవరు
 Who else

 ఎందుకు కాదు /లేదు
 Why not

 ఎంత
 How much

 అంతే
That's it/ that's  all

 అదేనా
  is that

 ఇదేనా
 Is this

 ఎందుకలా /ఎందుకని
 Why so

 ఊరికే అలా
Just like that.

Post a Comment

If you have any doubts, please let me know