పైకి లాగు.
pull up
క్రిందకిలాగు
Pull down
దీనిపైన
Above what
దేని క్రింద
Under what
పైకి ఎత్తు
Lift up
కింద పెట్టు
Put down
దేనిమీద
On what
దానిమీద
On what
చాలు
Enough
సరే/ అలాగే
Okay /alright
పైనుండి
From above
క్రింద నుండి
From below
ఎక్కడినుండి
From where
ఎక్కడి వరకు
Until where
దేనిలో
In what
దేనికోసం
For what
దేని ప్రక్కన
Beside what
దేని నుండి
From what
దేనితో
With what
దేని వెనుక
Behind what
దేని చుట్టూ
Around what
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know