నేను చల్లగా ఏదైనా త్రాగాలి.
I should drink something cold
I have to drink something cold
నాకు తాగడానికి చల్లగా ఏదైనా కావాలి..
I need something cold to drink.
నేను ఇప్పుడు చల్లగా ఏదైనా త్రాగకుంటే నాకు నీరసంగా అనిపిస్తుంది.
If I don't drink something cold now I feel lethargic.
బయట వేడిగాలి వీస్తుంది.
A hot wind is blowing outside.
There is hot Wind blowing outside.
బయట వేడిగాలి వీస్తోంది, నువ్వు అసలు బయట కు వేళ్ళకు.
Hot wind is blowing outside and you don't go out at all.
బయట వేడిగాలి వీస్తోంది నువ్వు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండు.
Be careful when you go outside because the hot wind is blowing outside.
నువ్వు నీళ్లు తాగుతూ ఉండు.
You keep drinking water
keep drinking water otherwise you will get dehydrated
నువ్వు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండు
Drink as much water as you can
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know