Daily use english sentences

Daily use english sentences
 నువ్వు రోజు ఈ టైం లో ఏం చేస్తావు?
 What do you do at this time everyday?

 నువ్వు ఈ టైంలో బయటికి వెళుతుంటావా?
 Do you go out at this time?

 నేను ఈ టైం న ప్రతిరోజు కాఫీ తాగుతుంటాను
 I drink coffee at this time everyday

 నేను ప్రతిరోజు ఈ టైం న వాకింగ్ కి వెళుతుంటాను.
 I go for a walk everyday at this time

 మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా?
 Did I bother you?
 Did I bother you at this time?

 అలాంటిది ఏమీ లేదు.
There is nothing like that.

 అలాంటిది ఏమీ లేదు మీరు అలా ఆలోచించవద్దు.
 There is nothing like that and you don't think that way at all.

 ఈ బట్టలు నీకు సరిపోతాయా?
 Do those clothes fit you?
Do these clothes fit you?

 ఈ డబ్బులు నీకు సరిపోతాయా?
 Is this money enough for you?

 అవును ఆ బట్టలు నాకు సరిపోతాయి.
 Yes these clothes fit me

 ఈ బట్టలు నాకు సరిపోతాయి అయితే కొంచెం లూస్ అవుతాయి.
 This clothes fit me but a bit loose.

Post a Comment

If you have any doubts, please let me know