నీకు ఏమైనా పిచ్చా?
Are you crazy?
Are you nut?
ఒక గ్లాసు మంచినీళ్లు ఇవ్వు / తీసుకుని రా
Give me a glass of water
Get me a glass of water
నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి
You say something and do something else
డబ్బులు చెట్లకు కాయవు
Money does not grow on trees
నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా?
Haven't you mailed yet?
ఇంట్లో ఎవరైనా ఉన్నారా?
Is anybody home?
ఆమెతో మాట్లాడడం అవసరమా?
Is it necessary to talk to her?
కొన్నిసార్లు అతను పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తాడు
Sometimes he behaves as if he is mad
నువ్వు నన్ను గుర్తుపట్టావా?
Do you remember me
నువ్వు పిచ్చి వాడివి / నువ్వు పిచ్చి దానివి
You are a nut
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know