Verb1
I
We
You Need to
They
He
She Needs to
It
నేను హైదరాబాదుకి వెళ్లవలసిన అవసరం ఉంది.
I need to go to Hyderabad today
నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
I need to learn English.
ఆమె అతనిని అడగవలసిన అవసరం ఉంది.
She needs to ask him.
నేను వాళ్లకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
I need to help them.
నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది.
I need to go there.
నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.
I don't need to go there.
నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా?
Do I need to go there?
నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదా?
Don't I need to go there?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know