Your voice is breaking up so hang up and call again
కట్ చేసి మళ్లీ నీకు కాల్ చేస్తాను
I will hang up and call you again
కొంచెం గట్టిగా మాట్లాడతారా
Can you speak up a little
నేను వినలేక పోతున్నాను /వినిపించడం లేదు.
I cannot hear you can you speak up a little
నీకు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది
It is saying not reachable when I call you
నీకు ఫోన్ చేసినప్పుడల్లా నాట్ రీచబుల్ అని వస్తుంది
It says not reachable whenever I call you
నా ఫోన్ సైలెంట్ లో ఉంది
My phone is on silent
My phone is in silent mode
నా ఫోన్ సైలెంట్ లో ఉంది నువ్వు కాల్ చేసినప్పుడు.
My phone was on silent when you called
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know