అలా చెప్పడానికి నీకు ఎంత ధైర్యం
How dare you say that
ఏదైనా కానివ్వని
Come what may
పరవాలేదు
Never mind /doesn't matter
చాలా రోజుల నుండి చూడలేదు
Not seen since a long time
నా మాట విని ఆగు
I say stop
చెప్పు
Speak
విను
Listen
ఇక్కడ వేచి ఉండు
Wait here
ఇక్కడకు రా
Come here
ఇక్కడ చూడు
Look here
ఇది తీసుకో
Take it
దగ్గరకు రా
Come near
బయట వేచి ఉండు
Wait outside
పైకి వెళ్ళు
Go up
క్రిందకి వెళ్ళు
Godown
క్రిందకి దిగు
Get off
తయారవు
Be ready /get ready
అల్లరి చేయకు
Keep quiet
జాగ్రత్తగా ఉండు
Be careful /be cautious
మెల్లగా వెళ్ళు
Go slowly/ walk slowly
వెంటనే వెళ్ళు
Go at once
ఇక్కడ ఆగు
Stop here
నేరుగా వెళ్ళు
Go straight
వెళ్ళిపో
Go away/get out.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know