would have, learn English through Telugu

would have, learn English through Telugu

 చేసి ఉండేవాడిని.   " if "
I                                             
We          
You
They        had + verb 3
He
She
It


I
We
You       Would have + verb 3
They
He
She
It


 నేను నిన్ను కలుసుకొని ఉండేవాడిని.
 I would have met you.

 నువ్వు నాకు చెప్పి ఉంటే నేను నీకు డబ్బు arrange చేసి ఉండేవాడిని.
 If you had told me I would have arranged money..

 నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని.
 If you had informed me I would have come.

 నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే నేను నీకు సలహా ఇచ్చి ఉండేవాడిని.
 If you had come to me I would have given you advice.

 నేను పార్టీకి హాజరై ఉండేవాడిని.
 I would have attended the party.

 నేను పార్టీకి హాజరై ఉండే వాడిని కాదు.
 I wouldn't have attend the party.

 నేను పార్టీకి హాజరై ఉండే వాడినా?
 Would I have attened the party?

 నేను పార్టీకి హాజరై ఉండే వాడిని కాదా?
 Would not I have attend the party?.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏



Post a Comment

If you have any doubts, please let me know