He must be busy
అతను busy గా ఉంటాడు.
He must be tired
అతను అలసి పోయి ఉంటాడు.
He must be the killer
అతను కిల్లర్ అయ్యి ఉంటాడు.
He must be her brother i think.
బహుశా అతను ఆమె అన్నయ్య అయి ఉంటాడు అనుకుంటా.
He solved this critical problem within second,he must be an intelligent .
అతను చాలా పెద్ద ప్రాబ్లం ను అతి సులువుగా పరిష్కరించేశాడు, బహుశా అతను ఒక మంచి తెలివైనవాడు అయి ఉంటాడు.
Must be + ing form
He must be eating.
అతను తింటూ ఉంటాడు.
She must be watching T.V. Now.
ఆమె తప్పకుండా ఇప్పుడు టి.వి. చూస్తూ ఉంటుంది.
He must be taking class now.
అతను ఇప్పుడు క్లాస్ తీసుకుంటూ ఉంటాడు.
They must be writing exam now.
వాళ్ళు ఇప్పుడు బహుశా పరీక్ష వ్రాస్తూ ఉంటారు.
My mother must be sleeping now.
మా అమ్మ ఇప్పుడు నిద్రపోతూ ఉంటుంది.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know