Might have+ verb3
చేసి ఉండి ఉండవచ్చు. " if "
ఉండవచ్చు.
I
We
You
They had + verb 3
He
She
It
I
We
You might have + verb 3
They
He
She
It
మిమ్మల్ని మేము కలిసి ఉండవచ్చు
We might have met you.
మిమ్మల్ని మేము కలిసి ఉండకపోవచ్చు.
We might not have met you.
మిమ్మల్ని మేము కలిసి ఉండొచ్చా?
Might we have met you?
మిమ్మల్ని మేము కలసి ఉండకపోవచ్చా?
Might we not have met you?
ఆమె ఇంటికి వెళ్లిపోయి ఉండవచ్చు.
She might have gone home
ఆమె ఇంటికి వెళ్లకుండా ఉండవచ్చు.
She might not have gone home.
ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఉండవచ్చా? Or ఉంటుందా?
Might she have gone home?
ఆమె ఇంటికి వెళ్లకుండా ఉండవచ్చా?
Or ఆమె ఇంటికి వెళ్లుండదా?
Might she not have gone home.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know