ఫోను ఎత్తు
Pick up the phone
Answer the phone
Lift the phone
Attend the phone
నేను మానస కి కాల్ చేస్తున్నాను కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు
I am calling Manasa but she is not picking up the phone
కాస్త లైన్ లో ఉండండి ఇప్పుడే చెప్తాను
Please hold on /hang on for a moment I will tell you right now.
నేను లైన్ లో ఉంటాను
I will be on the line
I will hang on /hold on
కాసేపట్లో కాల్ చేస్తాను
I will call you in a moment
I will call you shortly
I will call you in a while
I will get back to you soon
నా నెంబరు ఎవరిచ్చారు?
Who gave you my number
How did you get my number
Where did you get my number
కాల్ కలవడం లేదు
The call is not connecting
His number is not available
నేను కాల్ చేస్తున్నాను కానీ కలవడం లేదు
I am calling but not connecting.
I am calling but not getting connected
కట్ చేసి మళ్లీ చెయ్యి
Hang up and call again.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know