ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తావ్
What will you do if it rains
నేను తడిచి పోతాను
I will get wet
నేను తడిచిపోయాను
I got wet
నేను తడిచి పోతున్నాను
I am getting wet
మనకి సొంత ఇల్లు ఉండాలి
We should have our own house
నాకు వాట్సాప్ లో మెసేజ్ చెయ్యి
Send me a message on WhatsApp
Message me on WhatsApp
నువ్వు ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది
I feel that you are hiding something.
నాకు కోపం తెప్పించకు
Don't make me angry
నీకు పని లేదేమో కానీ నాకు ఉంది
You may not have work but I have
మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం
We are vacating the house
We will vacate the house
నేను ఎవరి మాట వినాలని అనుకోవడం లేదు
I don't want to listen to anyone
I don't want to listen to anyone's word
అతనికి సడన్గా ఎక్కిళ్ళు వచ్చాయి
He suddenly got hiccups
ఆమెకు సడన్గా ఎక్కిళ్ళు వచ్చాయి
She suddenly got hiccups
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know