మెల్ల మెల్లగా నీకే అలవాటు అవుతుంది
Slowly you will get used to it
ఎంత నవ్వుతావో నవ్వు.
Laugh as much as you can
నేను నీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను.
I will be waiting for you outside
నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
I got Tears in my eyes.
నోరు అదుపులో పెట్టుకో.
Control your mouth/
Keep your mouth under control
నీకు ఏదైనా అర్జెంటు పని ఉందా?
Do you have any urgent work?
నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది
I had a Nightmare last night
నాకు చాలా చలిగా ఉంది
I am feeling very cold
నువ్వు కాసేపు ఆగలేవా?
Cannot you wait for a while?
నాకు దెబ్బ తగలలేదు
I didn't get hurt.
నాకు దెబ్బ తగిలింది.
I was hurt.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know