అవునో కాదో చెప్పు
Say yes or no
వయసుకి తగ్గట్టు ప్రవర్తించు
Act your age
అవి నాకు సరిపోతాయి.
They fit to me
నేను సినిమా చూసేసాను
I have seen the movie
అది నాకు మసకగా కనిపిస్తుంది
That looks blurry to me
It looks blurry to me
నాకు నీరసంగా ఉంది
I am feeling dull
నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు.
I just don't know what to say
నా మొబైల్ డేటా అయిపోయింది
I ran out of my mobile data
I have runout of my mobile data
నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది
I feel like eating biryani.
మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు?
Who all living in this house?
ఎవరెవరు ఉంటారు?
Who all live in this house.
అన్ని నీకే తెలిసినట్లుగా మాట్లాడకు.
Don't speak as if you know everything
నేను నీకు ఊరికే కాల్ చేశాను.
I called you just casually
ఆలోచించి పెళ్లి చేసుకో
Get marry thoughtfully
నీకు బుద్ధుందా
Are you sane.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know