Daily use english sentences

Daily use english sentences

 నాకు తినడానికి ఏమైనా ఇవ్వు
 Give me something to eat

 ఈరోజు నుండి నాతో మాట్లాడొద్దు.
 From today onwards don't talk to me

 ఇవన్నీ నీకు ఎలా తెలుసు.
 How do you know all this

 నీకు తిట్లు తినడం అలవాటే
 You are used to being scolded

 ఎందుకు కుంటుతున్నావు.
 Why are you limping

 నాకు అతనితో మాట్లాడాలని అనిపిస్తుంది
 I feel like talking to him 

 నా మొబైల్ ని ఎక్కడ వదిలేసానో గుర్తు రావట్లేదు.
 I don't remember where I left my mobile.

 నాకు వికారంగా అనిపిస్తుంది.
 I am feeling nauseous

 కుంటి సాకులు చెప్పకు
 Don't give lame excuses

 నాకు అంతగా నచ్చలేదు
 I didn't like it much. 

Post a Comment

If you have any doubts, please let me know