భవిష్యత్తులో బాధపడవలసి ఉంటుంది
కలవాల్సి ఉంటుంది.
వెళ్లవలసి ఉంటుంది.
Will have to + present tense + if
ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ప్రతిరోజు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది.
You will have to go there everyday if you go there today.
నువ్వు బాగా చదవకపోయినట్లయితే నువ్వు పరీక్ష ఫెయిల్ కావలసి వస్తుంది.
You will have to fail in the examinations if you do not study well.
నువ్వు అక్కడికి వెళ్లి నట్లయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
You will have to face many problems if you go there.
నేను రేపు చూడాల్సి వస్తుంది.
I will have to watch tomorrow.
నేను రేపు చూడాల్సి రాదు.
I will not have to watch tomorrow.
నేను రేపు చూడాల్సి వస్తుందా?
Will I have to watch tomorrow?
నేను రేపు చూడాల్సి రాదా?
Will not I have to watch tomorrow?
అతను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.
He will have to go there.
అతను అక్కడికి వెళ్లాల్సి రాదు.
He will not have to go there.
అతను అక్కడికి వెళ్లాల్సి వస్తుందా?
Will he have to go there?
అతను అక్కడికి వెళ్లాల్సి రాదా?
Will not he have to go there?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know