ఈ tense లో "will be" అనే helping verb ని వాడుతాము.
Main verb కి " ing "form ను వాడాలి.
భవిష్యత్తు కాలంలో ఒక నిర్నీత సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని తెలియజేయడానికి
Future continuous tense ను ఉపయోగిస్తాము.
Examples :
రేపు నేను ఈ టైం కి హైదరాబాద్ కి వెళ్తుంటాను
I will be going to Hyderabad by this time tomorrow
రేపు నేను ఈ టైం కి క్రికెట్ ఆడుతుంటాను
I will be playing cricket by this time tomorrow.
రేపు ఈ టైమ్కి మేము మా పండుగను జరుపుకుంటూ ఉంటాము.
We will be celebrating our festival by this time tomorrow.
వచ్చే సంవత్సరానికి నీవు ఎం.బి.బి.ఎస్. చదువుతూ ఉంటావు.
You will be studying M.B.B.S., by next year.
రేపు ఈ టైమ్కి నేను కోల్కతా వెళ్తూ ఉంటాను.
I will be travelling to Calcutta by this time tomorrow.
నేను 5 గంటలకల్లా డ్యూటీ నుండి తిరిగి వచ్చేస్తూ ఉంటాను.
I will be returning from duty by 5°' clock.
వచ్చేవారం ఈరోజుకల్లా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.
Assembly Elections will be going on by this day next week.
వచ్చేనెలకల్లా మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంటుంది.
Congress Party will be ruling our State by the next month.
రేపు ఈ టైమ్కల్లా నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
I will be waiting for you by this time tomorrow.
మహేష్ 5 గంటలకల్లా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. Mahesh will be playing cricket by 5°' clock.
వచ్చే సంవత్సరానికల్లా నేను నా వివాహ జీవితాన్ని గడుపుతూ ఉంటాను.
I will be maintaining a married life by the next year.
రేపు ఈటైమ్కి నేను సినిమా చూస్తూ ఉంటాను.
I will be seeing a cinema by this time tomorrow.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know