Daily use English sentences, learn English through telugu

1)నేను కుర్చీ ని తీసుకుని వస్తాను, ఇక్కడ నువ్వు కూర్చుంటావా??

I will bring a chair, will you sit here??

2)మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను ఉండకూడదు అని, ఫోన్ ని కట్ చేశాను.

I cut the phone so that I should not be in the middle of your conversation.

3)సుభాష్ కి phone chesthe లిఫ్ట్ చేయడం లేదు

Subhash is not picking up the phone

4)నేను phone చేస్తే లిఫ్ట్ చేయడం లేదు,కట్ చేస్తున్నాడు.

When I call, he is not picking up, he is cutting.

5)సమయానికి రాలేకపోయినందుకు నన్ను  క్షమించండి.

I am sorry for not being on time.

6)కోళ్ల అరుపుల వలన నిద్ర పోలేదు.

I couldn't sleep because of the crowing of the chickens.

7)మీరు వీటిలో ఒకదాన్ని ఎప్పుడు పొందుతారు.

when are you get one of these.

8)నీకు పిచ్చి పట్టిందా ??

are you insane??

9)పని అంతా అలాగే వదిలేసాను.

I left all the work as it was

10)పనులన్నీ అలాగే వదిలేసి బయటికి వచ్చాను.

I left all the work, came out

11)మీరు సర్వీస్ agent ని పంపిస్తారని ఆశిస్తున్నాను

Hope you will send service agent

12)దయచేసి ఈ రోజు సెలవు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము

We request that you please give this day off

13)దయచేసి ఈ రోజు సెలవు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను

Please give me leave today

14)దయచేసి నా లీవ్ లెటర్ ని అనుమతించవలసిందిగా కోరుచున్నాను.

Please allow my leave letter.

15)నేను బట్టలను washing machine లో వేయాలి

I have to put the clothes in the washing machine

16)ఒకటి సాధారణంగా మరొకదానికి దారి తీస్తుఒంది.

one usually leads to the other.

Beer or విమెన్

17)కాళీ గా ఉన్నప్పుడు నాకు call చెయ్యి

Call me when you are free

18)ఒకవేళ నువ్వు ఖాళీ అయితే నాకు call చెయ్యి

Call me if you are free

19)నాకు మ్యారేజ్ అయ్యుంటే ఆ జీతం నాకు సరిపోదు

If I get married, that salary is not enough for me

20)నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఈ జీతం నాకు సరిపోతుంది.

I am not married so this salary is enough for me

21)whose mobile did he steal?
అతను ఎవరి మొబైల్ దొంగలించాడు.

22)i cast my vote to congress party
నేను నా ఓటును కాంగ్రెస్ party కి వేసాను.

23)i saw that movie along with my family members.

మా కుటుంబ సభ్యులతో కలిసి నేను ఆ సినిమా చూశాను.

24)i saw you at mohini theatre two days ago.

నేను రెండు రోజుల క్రితం నిన్ను మోహిని థియేటర్ దగ్గర చూశాను.

25)i came in search of your address.

మీ address వెతుక్కుంటూ నేను వచ్చాను.

26) They all went to temple together.

వాళ్లంతా కలిసి గుడికి వెళ్లారు.

27) they both quarreled between themselves yesterday.

నిన్న వాళ్లిదరు గొడవ పడ్డారు.

28)i will not stay there more than two days

రెండు రోజుల కంటే ఎక్కువుగా నేను అక్కడ ఉండను.




Post a Comment

If you have any doubts, please let me know