English sentences for daily use
ముందు చూడండి. = look a head
ముందుకు సాగండి. = go ahead
నిదానంగా తోలండి. = drive slowly
నీ పని నీవు చూసుకో.= mind your own business
వెనక్కు వెళ్ళు. = go back
అతన్ని/ఆమెను జాగ్రత్తగా చూసుకో.= take care of him/her
కాస్త విను = just listen
ఒక ప్రక్కకు వెళ్ళు. = move aside
ఆలోచించి మాట్లాడు. = think before you speak
తప్పకుండా రా. = do come
త్వరగా రా. = come soon
నన్ను చూడనీ. = let me see
తయారవు. = be ready
అతని/ఆమె గురించి నాకు తెలియజేయి.
(Inform me about her/him)
పరాచకాలాడవద్దు. = dont cut jokes
ఏమనుకోవద్దు. = never mind
నన్ను ఒంటరిగా విడిచి పెట్టు. = leave me alone
వెళ్ళనీ = let it be
కాస్త గమనించు. = have a heart
కాస్త ఆగు/నిలువు. = hold on
ఎప్పుడూ మరువవద్దు. = never forget
విచారించకండి. = dont worry
మరలా ప్రయత్నించండి.= please try again
దయచేసి కాసేపు ఆగండి. = please wait a bit
దయచేసి లోపలికి రండి. = please come inside
దయచేసి కూర్చోండి. = please be seated
దయచేసి జవాబివ్వండి. = please reply
దయసేసి కాసేపు ఆగండి. = please stay little longer
దయచేసి నన్ను కంగారు పెట్టకండి.= please dont embarras me
మీ ఇష్ట ప్రకారమే.= as you like/as you please
మళ్ళీ రండి. = Come again
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know