Phone pe, google pay, paytm సంస్థలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి

Phone pe, google pay, paytm
సంస్థలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి.

Phone pe, google pay, paytm సంస్థలు వారి wap లో చాలా రకాల private రంగాల సంస్థల కు payment సదుపాయాలను ఇస్తారు. ఈ payments ద్వారా ఈ రకంగా commission phone pe, google pay, paytm సంస్థలు వారు పొందుతారు.

ఉదాహరణకు : Mobile recharge లు, మనం recharge చేసేటపుడు sim operators నుండి కొంత commission ఈ phonepe, google pay, paytm సంస్థలుకు అందుతుంది.

అదే విధంగా Hotel bookings, కరెంట్ బిల్లులు, restaurant ల payments, tax payments, gift card లు వీటి ద్వారా వాళ్ళు ఆ సంస్థల వారు commission పొందుతారు.
ప్రకటనలు : చిన్న చిన్న సమస్థలు తమ ప్రచారం కోసం లేదా వారి సంస్థ పెరుగుదల కోసం వీరితో కలిసి పని చేస్తారు. ఇతర సంస్థ రకాలనీ బట్టి వీరి waps లో ప్రకటనలు ను ఉంచి ఆ సంస్థలకు ప్రచారం తో పాటు coupon codes, ఇతర సౌకర్యాలు ఇచ్చి వాటిలో కొంత బాగాన్ని phone pe, google pay, paytm సంస్థలకు అందచేస్తారు.

ఉదాహరణకు : రెడ్ bus, eat ఫిట్, ఎన్నో సంస్థలు ఉన్నాయి.

Loans: loans, insurance service లు

Loans, insurance service లు భాగస్వామ్యంతో లేదా వారి service లను promote చేసి వారి ద్వారా నుంచి commission పొందుతారు.

Phone pe, google pay, paytm లో వినియోగదారుడు ద్వారా చేసే ప్రతి లావా దేవికి, platform commission ను ఈ సంస్థ వాళ్ళు పొందుతారు.

Post a Comment

If you have any doubts, please let me know