మీరు యూట్యూబ్ లో వేరే వాళ్ళ మ్యూజిక్ వాడినట్లయితే, మీరు యూట్యూబ్లో కాపీరైట్ ఉన్న మ్యూజిక్ ని వాడినట్లయితే, మీకు copy right claim అనేది పడుతుందన్నమాట.
ఈ కాపీరైట్ క్లైమ్ వల్ల మీ ఛానల్ కి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఈ కాపీరైట్ క్లైమ్ మీ ఛానల్ లో మూడు నెలలు పాటు ఉంటుంది. మూడు నెలల తర్వాత ఈ కార్పొరేట్ క్లైమ్ అనేది remove అయిపోతుంది. ఈ కాపీరైట్ క్లైమ్ ని మీరు రిమూవ్ చేసుకోవాలంటే మీ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ లో కి వెళ్లి రిమూవ్ చేసుకోవచ్చు. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లో మీ యొక్క youtube వీడియో కి మ్యూజిక్ ని మీరు mute చేయడం వలన కాపీరైట్ క్లైమ్ అనేది తొలగిపోతుంది.
ఈ కాపీరైట్ క్లైమ్ పడడం వలన ఈ వీడియోకి సంబంధించిన రెవిన్యూ అనేది కాపీరైట్ క్లైమ్ వేసిన ఓనర్ కి వెళ్ళిపోతుంది. మీకు వీలైతే కాపీరైట్ క్లైమ్ వేసిన ఓనర్ ని కాపీరైట్ క్లైమ్ ని రిమూవ్ చేయమని కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు.
కాపీరైట్ క్లైమ్ వల్ల మీ ఛానల్ కి ప్రాబ్లం ఏమి ఉండదు మీ ఛానల్ అనేది డిలీట్ కాదు.
కాపీరైట్ స్ట్రైక్ కి కాపీరైట్ క్లైమ్ కి ముందుగా మీరు తేడా తెలుసుకోవాలి.
కాపీరైట్ స్ట్రైక్ వల్ల అయితే మీ ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది. వేరే వాళ్ళ వీడియోస్ ని మీరు మీ యొక్క ఛానల్ లో మీరు యూస్ చేసినట్లయితే మీకు copy right స్ట్రైక్ పడుతుంది. ఇలాంటి స్ట్రైకులు మీకు మూడు స్ట్రైక్ లు పడినట్లు అయితే మీ ఛానల్ అనేది బ్లాక్ అయిపోతుంది. తర్వాతే మీ చానల్లో మీరు ఎటువంటి వీడియోలు కానీ పోస్ట్ చేయలేరు.
కాపీరైట్ క్లైమ్ వల్ల మీ యొక్క ఛానల్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. Copy right లేని మ్యూజిక్ మీరు వాడాలనుకున్నట్లైతే చాలా వెబ్సైట్లు ఉన్నాయి.Bensound, pixaby websites లలో music ని వాడుకోవచ్చు. కానీ ఆ వెబ్సైట్లో ఏవి కాపీ రైట్ లేని music తెలుసుకొని వాడుకోవాలి.
కాపీ రైట్ లేని vedios కూడా మీరు కూడా వాడుకోవచ్చు.pixaby అనే వెబ్సైట్లో మీరు కాపీరైట్స్ లేని వీడియోస్ కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే ఇమేజెస్ కూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు.
ఈ information మీకు నచ్చినట్లయితే నా website ని మీరు follow అవుతారని ఆశిస్తున్నాను. మరింత సమాచారం కోసం మీరు comment చేయగలరు నేను మీకు reply ఇవ్వడం జరుగుతుంది.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know