India 168/6, 20 ఓవర్లు
మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు,మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఓపెనర్స్ అయినా KL రాహుల్,రోహిత్ శర్మ తర్వాత వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ 5 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.
తర్వాత బ్యాటింగ్ కి virat kohli ఫస్ట్ down రావడం జరిగింది, తరువాత రోహిత్ శర్మ 28 బాలులో నాలుగు పోర్లతో 27 పరుగులు చేసి chris జోర్దార్ బౌలింగ్ లో pavilion దారి పట్టాడు.తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 10 బంతులకి 14 పరుగులు చేసి అదిల్ రషీద్ బోలింగ్ లో అయ్యాడు.
తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి రావడం జరిగింది. తర్వాత కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో 40 బంతులు కి 50 పరుగులు చేసి, chris jordhan బౌలింగ్ లో అవుట్ అయ్యాడు,తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన పంతు 4 బంతులు కి 6 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. Hardik pandya తన మెరుపు విన్నింగ్ తో 33 బాల్స్ కి 63 రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్ కి దడ పుట్టించాడు.
Batter రన్స్ బాల్స్
రాహుల్ 5 5
రోహిత్ 27 28
Kohli 50 40
Suryakumar yadav 14 10
Hardik pandya 63 33
Pant 6 4
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know