Benefits of Garlic
వెల్లుల్లి యొక్క ప్రయోజనాలు
మన వంటింట్లో దొరికే వెల్లుల్లితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1. 1 లేదా 2 Garlic cloves తీసుకోవడం వలన, మనల్ని సాధారంగా వేధించే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
2. మన యొక్క శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
3.Blood pressure control లో ఉంటుంది.
4. కొలెస్ట్రాల్ control లో ఉండే విధంగా చేస్తుంది.
5.రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
6. ఇందులో antioxidants పుష్కళం గా ఉంటుంది.తద్వారా disease లు రాకుండా కాపాడుతుంది.
7. ఎముకుల ను దృఢముగా ఉండేటట్టు గా చేస్తుంది.
8. Cancer రాకుండా ఉండడానికి చాలా వరకు సహాయ పడుతుంది.
Garlic ఎక్కువగా తీసుకోకుండా రోజుకి
1 లేదా 2 cloves మాత్రమే తీసుకోవడం మంచిది.
Garlic తీసుకోవడం వలన కొంతమంది కి శరీరం వేడి చేస్తుంది. అపుడు మజ్జిగ ఒక glass త్రాగడం వలన శరీరం వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know