7 Top Smart phone battery savings tips

7 Top Smart phone battery savings tips


మనం mobile phone కు temper glass, పౌచ్ లాంటివి కొని జాగ్రత్తగా ఉంచుతాము.అలాగే కొన్ని సూచనలు పాటిస్తే తప్పకుండా మీ ఫోన్ బాటరీ అనేది ఎక్కువ కాలం వస్తుంది.

1. ఛార్జర్లను ప్లగ్ లొనే వదిలేయకుండా మనకు ఎప్పుడు అవసరమౌతుందో అపుడు use చేయడం మంచిది.

2.mobile ఛార్జింగ్ అనేది zero అయ్యేవరకు ఉంచకుండా ముందుగానే ఛార్జింగ్ పెట్టడం మంచిది.

3.mobile ను charging పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ use చేయకూడదు.

4.ఎక్కువమంది రాత్రి మొబైల్ ను charging లో పెట్టి ఉదయం లేవగానే తీసుకుంటారు,అలా చేయడం వలన battery అనేది week అవుతుంది.

5.రోజుకి ఎక్కువ సార్లు పదే పదే ఛార్జింగ్ పెట్టవద్దు.

6.laptop లో మొబైల్ కు ఛార్జింగ్ అస్సలు పెట్టవద్దు.

పెద్ద screen,4G, wifi, gps వంటి features మనకు ఎంత ఇష్టమో ,ఇవి battery కి అంత నష్టం.
తక్కువ battery వినియోగంతో ఎక్కువ సేపు ఫోన్ ను ఎలా వాడాలో కొన్ని tips ద్వారా మనం చూద్దాం.

1.smartphones wifi, 4G సిగ్నల్స్ searching కు ఎక్కువ battery ని వినియోగించుకుంటాయి.signals బాగుంటే పర్వాలేదు.సిగ్నల్స్ బాగలేనట్లైతే battery పై అధిక ఒత్తిడి పడుతుంది.దీంతో charging కూడా తొందరగా అయిపోతుంది.అందుకే wifi ,4 G నెట్వర్క్కు దూరంగా ఉండడం మంచిది.ముఖ్యమైన పనులకు 4G use చేసిన ఇతర సమయాల్లో నెట్వర్క్ కు 2 G లో ఉంచుకోడం మంచిది .

2.పెద్ద screen smartphone మనకు బలే ఇష్టంగా ఉండొచ్చు ,కానీ అదే స్క్రీన్ battery ని ఉపయోగించుకుంటుంది. అందువల్ల screen brightness తక్కువగా ఉంచుకోండి.ప్రతి smart phone ల లో autobrightness feature ఉంటుంది.ఇది బయట లైటింగ్ ను బట్టి phone screen brightness ను తగ్గిస్తూ పెంచుతూ ఉంటుంది.దీనిని మీరు select చేసుకోండి.

3.స్క్రీన్ time out సమయాన్ని 15 sec గా మార్చుకుంటే మంచిది. screen lock తీసిన మళ్ళీ screen off అయ్యేందుకు అయ్యే సమయాన్ని screen time out అంటారు.

4.phone లో కొన్ని యాప్స్ background లో కూడా పని చేస్తాయి.దీనితో battery తొందరగా అయిపోతుంది.అందువల్ల background waps ని close చేసేయండి.

5.bluetooth speaker,wifi వంటి వాటికి దూరంగా వచ్చినపుడు mobile లో bluetooth, wifi వంటివి మాత్రం అలాగే ఉంటాయి.అవి కూడా battery ని వినియోగించుకుంటాయి.అనవసరంగా వాటిని on లో ఉంచకుండా off చేయడం మంచిది.

6.కొన్ని యాప్స్ battery ని ఎక్కువగా use చేస్తుంటాయి.location సంబంధించిన waps location చూడడం,address ఎక్కడో వెతకడం వంటివి చేయడం వలన బాటరీ ఎక్కువగా అయిపోతుంటాయి. అందువలన GPS అవసరమైనపుడు మాత్రమే use చేయండి.

7.మనం theatre ,meeting and class room లో ఉన్నపుడు ఫోన్ ను vibration పెడుతుంటాము,ఇది
మంచిదే .అయితే తర్వాత ఫోన్ లో వైబ్రేషన్ mode తీసేసి ringtone mode లో పెట్టుకోండి. Ringtone లో కన్నా vibration లో పెట్టడం వలన battery ఎక్కువగా వినియోగించుకుంటుంది.అలాగే ఫోన్ ను sleep mode లో పెట్టదు. అవసరం లేదనుకుంటే switch off చేయండి.


https://youtu.be/fsn0Vo9BuKs



Post a Comment

If you have any doubts, please let me know