How to check YSR cheyutha status

How to check YSR cheyutha status

వైస్సార్ చేయూత డబ్బులు వచ్చాయా రాలేదా అని ఏవిధంగా చెక్ చేసుకోవాలి.??



 గౌరవనీయులైన ys జగన్ మోహన్ రెడ్డి గారు,ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు.అందులో ఒకటి వైస్సార్ చేయూత పథకం .

ఈ వైస్సార్ చేయూత డబ్బులు వచ్చాయా రాలేదా అని ఏ విధంగా check చేసుకోవాలి అనేది ఈ వీడియో లో detail గా explain చేసాను.ఈ వీడియో లింక్ అనేది క్రింద ఇవ్వడం జరిగింది.


ఈ status ని ఏ విధంగా check చేసుకోవాలి??
ఈ క్రింది ఉన్న website link ని click చేయండి.
https://gramawardsachivalayam.ap.gov.in
తరవాత ఈ క్రింది విధంగా display అవుతుంది.

   తారీఖు ను ఎంచుకోండి.
ఎంచుకున్న తరువాత mi యొక్క జిల్లా ని ఎంచుకోండి
జిల్లా ను ఎంచుకున్న తర్వాత మీ యొక్క మండల్లాన్ని ఎంచుకోండి
తరువాత మీ యొక్క గ్రామాన్ని ఎంచుకోండి
తరువాత మీ యొక్క status అనేవి క్రింది విధంగా display అవుతాయి. వాటిని మీరు download చేసుకోవచ్చు.

Post a Comment

If you have any doubts, please let me know