నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉందా?
మీరు ఏదైనా ఒక షాప్ కి వెళ్లి ఏదైనా వస్తువు ఉందా?
అని అడగాలంటే "Have you got" అని ఉపయోగించాలి. (Or) ఎవరినైనా ఏదైనా ఉందా అని అడగాలి అనుకున్నప్పుడు దీని ఉపయోగించవచ్చును.
I
We
You Have/Have got
They
He
She Has/Has got
It
మా ఫాదర్ కి కారు ఉంది. ( Positive )
My father has a car
(Or)
My father has got a car.
నాకు బైకు ఉంది
I have a bike
I have got a bike
నాకు బైక్ లేదు
I don't have a bike (negative)
Or
I have no bike
వాళ్లకి ఇద్దరు పిల్లలు.
They have got two children
వాళ్లకి పిల్లలు లేరు.
They don't have any children.
Or
They have not got any children.
ఆమెకు రెడ్ కలర్ saree ఉంది.
She has a red colour saree.
Or
She has got a red colour saree.
ఆమెకు రెడ్ కలర్ శారీ లేదు.
She doesn't have a red colour saree.
Or
She has not got a red colour saree.
Or
She has no red colour saree.
Questions:
మీ దగ్గర సింగిల్ రూమ్ ఉందా?
Have you got single room?
నీకు ఏమైనా హోం వర్క్ ఉందా?
Have you got any homework?
మీకు సొంత ఇల్లు ఉందా?
Have you got own house?
మీ దగ్గర ఈ మందులు ఉన్నాయా?
Have you got this medicine?
గమనించగలరు:
Negatives లో He, she, it లకు
"Doesn't have" ను లేదా "has not got"ను "has no " use చేయాలి.
I, we, you, they లకు "dont have "ను లేదా "have not got"ను "have no"use చేయాలి.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know