could, learn English through Telugu

could, learn English through Telugu

 చూడగలిగాను,చేయగలిగాను, వెళ్ళలేకపోయాను, రాలేకపోయాను, తినలేకపోయాను.
 అటువంటి వాటికి Could ని ఉపయోగిస్తారు.

Subject+could+verb1+extra words

Can and could విషయంలో confuse అవుతుంటాము. వీటికి మధ్య తేడా ని  ఇప్పుడు చూద్దాం.

 నేను రాయగలను.
 I can write

 నేను రాయగలిగాను.
 I could write

Examples:
                                          (Positive)
 నేను ఈ పనిని ఐదు నిమిషాల్లో చేయగలిగాను.
 I could do this work within 5 minutes.

                                          (Negative)
 నేను ఈ పనిని ఐదు నిమిషాల్లో చేయలేకపోయాను.
 I couldn't do this work within 5 minutes.

 నేను ఇది చేయగలిగాను.
 I could do this.

 నేను ఇది చేయలేకపోయాను.
 I couldn't do it

 నువ్వు ఇది చేయగలిగావా?
 Could you do it?

 నువ్వు ఇది చేయలేకపోయావా?
 Couldn't you do it?
          Or
 Could you not do it?

 నువ్వు ఇది ఎలా చేయగలిగావు?
 How could you do it?

 నువ్వు ఇది ఎందుకు చేయలేకపోయావు?
 Why could you not do it?
             Or
 Why could not you do it?

 నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేకపోయావు?
 Why could you not come here?

 అతను సరిగ్గా నటించలేకపోయాడు.
 Hey could not act well.

అతను బాగా నటించాడు.
 He could act well.

 నిన్న నేను నిన్ను కలుసుకోలేకపోయాను.
 I could not meet you yesterday.

Could make:
మేము వాళ్లతో వ్రాయించగలిగాము.
 We could make them write.  (Positive)

 మేము వాళ్లతో వ్రాయించలేకపోయాము. 
                                        (Negative)
 We could not make them write.

 మేము వాళ్లతో వ్రాయించగలిగామా?
 Could make them we write?  (Question)

 మేము వాళ్లతో వ్రాయించలేకపోయామా?
 Could not make them we write?

 ఎందుకు వాళ్లతో మేము వ్రాయించలేకపోయాము?
 Why could not make them we write?

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏


Post a Comment

If you have any doubts, please let me know