మాకు సరిగ్గా వినిపించడం లేదు
I cannot hear you properly
Your voice is not audible
You are not audible
నీవు మాట్లాడేది నాకు వినిపించడం లేదు కొంచెం గట్టిగా మాట్లాడతారా?
I cannot hear you speak a little louder
కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను.
I am a bit busy now and will call you later
I am a little busy now can I call you later?
ఫోన్ ఛార్జ్ అయ్యాక నీకు కాల్ చేస్తాను
I will call you after my phone is charged
ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు
There is nobody here by that name
మీరు రాంగ్ నెంబర్ కి డయల్ చేశారని అనుకుంటున్నాను.
I think you have dialled the wrong number.
కట్ చేస్తున్నా కూడా ఎందుకు అన్ని సార్లు కాల్ చేస్తావు.
Why are you calling continuously even when I am hanging up?
రాజుతో మాట్లాడుతుంటే కాల్ కట్ అయిపోయింది.
I was speaking with Raju and the call was cut off
మేము మంచి ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ లో ఉన్నప్పుడు కాల్ కట్ అయిపోయింది
We were cut off in the middle of our important conversation.
అతను తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు
He switched off his phone
నేను సాధారణంగా నా ఫోను ను 10 తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాను.
I usually turn off my phone after 10 in the night
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know