బాధ్యతగా ఉండాలి,నిజాయితీగా ఉండాలి.
అటువంటి పదాలను చెప్పేటప్పుడు ought to be ఉపయోగిస్తారు.
నేను నిజాయితీగా ఉండాలి.
I ought to be honest
వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
They ought to be careful
మనం మన ఉపాధ్యాయులపై కృతజ్ఞత కలిగి ఉండాలి.
We ought to be grateful to our teachers.
ఇతరులకు నువ్వు సహాయపడుతూ ఉండాలి.
You ought to be helpful to others
అతను తన భార్యతో నిజాయితీగా ఉండాలి
He ought to be sincere with his wife.
ఆమె పెద్దవాళ్ల పట్ల మర్యాదగా ఉండాలి.
She ought to be polite with elders.
నువ్వు నీ యొక్క పని పట్ల నిజాయితీగా ఉండాలి.
You ought to be sincere about your work.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know