నాకోసం ఏమైనా తెచ్చావా
Did you bring anything for me
నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను
I got stuck in traffic
చూడు ఎవరు బెల్ కొడుతున్నారు
Look someone is ringing the bell
నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను
I am fasting today
పార్టీ ఎప్పుడు ఇస్తావు
When will you give the party
మీరు దేని గురించి మాట్లాడుతున్నారు
What are you talking about
నువ్వు చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటావు
You get angry over small things
ఇదంతా నీ వల్లే జరిగింది
All this happened because of you
నాకు బాగా ఆవలింతలు వస్తున్నాయి
I am getting a lot of yawns.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know