Daily use english sentences

Daily use english sentences
 నేను అక్కడ రెండు సంవత్సరాలు పని చేశాను
 I have worked there for 2 years.

 అరవడం వల్ల ఏ ఉపయోగం లేదు.
 There is no use of shouting

 ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను.
 I was not there when this happened

 నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు
 I don't know whether to laugh or cry

 ఎండకి నా గొంతు ఎండిపోతుంది.
 My throat is getting dry from the Sun
 The sun makes my throat dry

 ఎండలో ఉండడం వలన నా గొంతు బాగా ఎండిపోయింది.
 My throat was very dry due to being in the sun

 ఎండ వలన చాలా దాహం వేస్తోంది
 I am very thirsty because of the Sun

 వాతావరణం బాగా వేడుక్కుతోంది.
 The weather is getting very hot

 వాతావరణం చాలా వేడెక్కిపోయింది.
 The weather has become very hot

 వాతావరణం చాలా వేడిగా ఉంది నేను సాయంత్రం వెళ్తాను.
 The weather is very hot today so I will go out in the evening.

 బాగా చమటలు పడుతున్నాయి
I am sweating Profusely

 ఇక్కడ ఒక్క పోతగా ఉంది కాబట్టి నాకు చమటలు పడుతున్నాయి.
  it is sweltering here so I am sweating a lot.

Post a Comment

If you have any doubts, please let me know