Daily use english sentences

Daily use english sentences
 నేను ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి
 What should I tell them now

 నన్ను ఇందులోకి లాగొద్దు
 Don't drag me into this

 ఆమె ను అనవసరంగా ఎందుకు ఏడిపిస్తున్నావు
 Why are you making her cry unnecessarily

 నిజంగా దెయ్యాలు ఉన్నాయా
 Do Ghost really exist

 ఇంకా ఎంతసేపు పడుతుంది
 How long will it take

 నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు
 When will you get married

 నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు
 When did you get married

ఎంతసేపు పట్టింది.
 How long did it take

 నన్ను ఒక ఫోటో తీస్తావా
 Will you take a picture of me

 నన్ను ఒక ఫోటో తీయగలవా
 Can you take a picture of me

 ఆమె నన్ను ఒక ఫోటో తీసింది
 She took picture of me

 నేను ఆఫీసుకి బైక్ పై వెళ్తాను
 I Go to office by bike

 నేను ఆఫీసుకి నడుచుకుంటూ వెళ్తాను
 I go to office on foot

 నా చొక్కా చిరిగింది
My shirt is torn

 నా ఫ్రెండ్ నా షర్ట్ ని చింపేశాడు.
 My friend Torn my shirt.

Post a Comment

If you have any doubts, please let me know