Daily use English sentences

Daily use English sentences
 నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు
 I don't need to lie

 నేను అబద్ధం చెప్పను
 I don't lie

 నేను అబద్ధాలు చెప్పను
 I don't tell lies

 దీని గురించి నాకు ఏమీ తెలియదు
 I don't know anything about this

 నా డబ్బులు నాకు ఇస్తావా లేదా
 Will you give me my money or not

 ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది
 She only thinks about herself

 ఆమె నా గురించి ఆలోచించదు
 She does not think about me

 అతను నాకు దూరపు బంధువు
 He is my distant relative
 He is distant relative of mine

 నన్ను కొంచెం ఆలోచించుకొని ఇవ్వు
 Let me think for a moment


Post a Comment

If you have any doubts, please let me know