నేను నీకు లెక్క లేనన్ని సార్లు చెప్పాను
I have told you countless Times
ఆమె వంట చేసిందా లేదా
Did she cook or not
ఆమె వంట చేస్తుందా
Is she cooking
నాకు ఏది నచ్చితే అది చేస్తాను
I do whatever I like
నాకు ఇప్పుడు ఆకలిగా లేదు
I am not hungry now
నేను ఏదో అడగాలని వచ్చాను కానీ మర్చిపోయాను
I came to ask something but I forgot
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
If not now then when
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు
If not now then never
నోరు మూసుకుంటావా
Will you shut your mouth
నోరు మూసుకుంటావా లేదా
Will you shut your mouth or not
టీవీ సౌండ్ తగ్గించు
Turn down the TV sound
టీవీ సౌండ్ పెంచు
Turn up the TV sound
టీవీ ఆఫ్ చెయ్యి
Turn off the TV
నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి ఎలా తెలిసింది
How did they know that I was here
ఐస్ క్రీమ్ ఎవరు తిన్నారు
Who ate the ice cream
ఐస్ క్రీమ్ ఎవరు తింటుంటారు
Who eats ice cream
ఐస్ క్రీమ్ ఎవరు తింటున్నారు
Who is eating ice cream
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know