నీకు వేరే పని లేదా?
Don't you have any other work?
నేను ఇంకా నడవలేను.
I cannot walk anymore.
కరెంట్ బిల్లు కట్టడానికి లాస్ట్ తేదీ ఎప్పుడు?
When is the last date to pay current bill?
తలుపు తాళం వేయడం మర్చిపోకు.
Don't forget to lock the door
నేను టైం కి అక్కడ ఉండాలి
I should be there on time
యోగ వల్ల నేను బరువు తగ్గుతున్నాను
I am losing weight because of yoga
నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు.
I never thought that you would do this
ఈరోజు గ్రహణం ఉంది.
There is an eclipse today
ఈరోజు సూర్యగ్రహణం ఉంది
There is a solar eclipse today.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know