Daily use english sentences

Daily use english sentences
 నాకు కూడా వెళ్లాలనిపిస్తుంది.
 I feel like going too

 నాకు కూడా వాళ్ళ అందరితో వెళ్లాలనిపిస్తుంది.
 I also feel like going with them all

 నాకు కూడా వెళ్లాలని ఉంది కానీ వెళ్ళలేను
 I want to go too but I cannot.

 ప్రశాంతంగా ఉండాలనుకున్నా కోపం వస్తుంది.
 Even when I think to be calm I get angry
 Even when I want to be calm I get angry

 ప్రశాంతంగా ఉండాలనుకున్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
 Even when I want to be calm,they are not letting me be calm

 నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా వాళ్లు నన్ను ప్రశాంతంగా ఎందుకు ఉండనివ్వడం లేదు.
 Why don't they let me be calm even if I want to be calm

 నా గురించి తప్పుగా అనుకుంటున్నటున్నారు.
 They seem to think wrong about me
 They seem to think something wrong about me

వాళ్లు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు అందుకే సరిగ్గా నాతో మాట్లాడడం లేదు.
 They are thinking something wrong about me and that's why they are not talking to me properly.

Post a Comment

If you have any doubts, please let me know