తప్పకుండా చేసి ఉండాల్సింది.
అలా చేసి ఉండాల్సింది
నేను సహాయం చేసి ఉండాల్సింది.
I should have helped
నేను సహాయం చేయకుండా ఉండాల్సింది.
I should not have helped.
నేను సహాయం చేసి ఉండాల్సిందా?
Should I have helped?
నేను సహాయం చేయకుండా ఉండాల్సిందా?
shouldn't I have helped?
నువ్వు అక్కడికి వెళ్లి ఉండాల్సింది.
You should have gone there
నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది.
You should not have gone there.
నేను అక్కడికి వెళ్లి ఉండాల్సిందా?
Should I have gone there?
నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందా?
shouldn't I have gone there?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know